రాజన్న సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్ మండలం, పోతుగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి క్రీడా ఉత్సవాలను ప్రారంభించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రోజులపాటు ముస్తాబాద్ మండల క్రీడా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని బాలురు, బాలికలకు పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. వాలిబాల్, కబడ్డీ,కోకో క్రీడలు సీనియర్, జూనియర్ లెవల్ లో జరుగుతాయని అన్నారు. క్రీడల ఆడే విద్యార్థులు అందరికీ షూ ధరించాలని కలెక్టర్ అన్నారు. క్రీడ పోటీలు ఎండ తీవ్రత లేని సమయంలో పెట్టాలని స్కూల్ టైమింగ్ దృష్టిలో పెట్టుకొని సాయంత్రం నాలుగు గంటల తర్వాతే ఎక్కువ మంది వి