నవాబుపే వద్ద బైకును ఢీకొన్న స్కూల్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు... బస్సు ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి....సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి చికిత్స అందిస్తున్నారు.... బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నారు...