ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం తోకపల్లి కి చెందిన నక్క శ్రీనివాసులు ఏపీ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి డైరెక్టర్ గా నియమించబడిన సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ వైపాలెం టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం తన వంతు అన్ని విధాలుగా కృషి చేస్తానని పేర్కొన్నారు.