Download Now Banner

This browser does not support the video element.

చీరాలకు చెందిన బిజెపి నేత మువ్వల వెంకట రమణరావుకు నామినేటెడ్ పోస్ట్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ గా నియామకం

Chirala, Bapatla | Aug 31, 2025
చీరాలకు చెందిన సీనియర్ బిజెపి నాయకుడు మువ్వల వెంకటరమణా రావుకు నామినేటెడ్ పదవి లభించింది.స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ గా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో అధికారిక ప్రకటన వెలువడింది.వెంకటరమణారావు గతంలో బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షునిగా పనిచేశారు.ప్రస్తుతం బిజెపి స్టేట్ కౌన్సిల్ సభ్యునిగా ఉన్నారు. రాష్ట్రస్థాయి పదవి పొందిన వెంకటరమణారావును పలువురు అభినందించారు
Read More News
T & CPrivacy PolicyContact Us