ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని నూజివీడు మండలం పల్లెర్లమూడి గ్రామం మరియు సమీపంలోని బిళ్ళనపల్లి గ్రామాల నుండి రైతులు పండించిన కూరగాయలను వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్య అన్నదానానికి గురువారం ఉదయం తొమ్మిది గంటల 30 నిమిషాల సమయంలో నాలుగు టన్నుల కూరగాయలను పంపిన రైతులు ఈ సందర్భంగా రైతులు నక్క సత్యనారాయణ, గావిర్నేని ప్రభాకర్ రావు లు మాట్లాడుతూ గత నెల, ఈనెల వాడపల్లిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తులకు నిత్య అన్నదానానికి నాలుగు టన్నులు చొప్పున కూరగాయలను పంపడం జరుగుతుందన్నారు గ్రామాలలోని రైతులు, భక్తుల సహాయ సహకారంతో అందిస్తున్నట్లు ఈ విధంగా ప్రతినెలా అ