అనంతపురం పట్టణానికి చెందిన వైకాపా నాయకుడు తోపుదుర్తి భాస్కర్ రెడ్డి నిన్న గుండెపోటుతో మృతి చెందాడు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి శనివారం తోపుదుర్తి భాస్కర్ రెడ్డి నివాసానికి వెళ్లి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు