ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్చ ఆంధ్రా-స్వర్ణ ఆంధ్రా కార్యక్రమం క్రింద హిందూపురం పట్టణంలో ఎంజిఎం మైదానంలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ లో జిల్లా కలెక్టర్ టి.ఎస్. చేతన్ , జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ , పుట్టపర్తి ఎంఎల్ఏ పల్లె సింధూర రెడ్డి గారు, జిల్లా ఎస్పీ రత్నా , హిందూపురం మున్సిపల్ చైర్ పర్సన్ డి.ఈ. రమేష్ కుమార్ , మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి , డిఆర్డిఏ నరసయ్య, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, ఆర్డిఓ ఆనంద్ కుమార్, తహసిల్దార్ వెంకటేష్ పాల్గొని చెట్లను నాటారు.