Download Now Banner

This browser does not support the video element.

అనకాపల్లి నూకంబిక అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన హోం మంత్రి అనిత

Anakapalle, Anakapalli | Aug 24, 2025
అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో వెలసిన ఉత్తరం ఇలవేల్పు నిజాంబాద్ జిల్లా అమ్మవారి ఆలయంలో ఆదివారం రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ప్రతిక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబుతో పాటు పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us