Download Now Banner

This browser does not support the video element.

ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : గోనెగండ్ల మండలం గాజులదిన్నె స్టేజ్ వద్ద కర్నూలు ఎమ్మిగనూరు ప్రధాన రోడ్డుకు మట్టితో గుంతల పూడిచిన RYSF

Yemmiganur, Kurnool | Aug 27, 2025
ఎమ్మిగనూరు : గాజులదిన్నె స్టేజీ వద్ద రోడ్డుకు మరమ్మతులు చేపట్టిన యువకులు..గోనెగండ్ల మండలం గాజులదిన్నె స్టేజీ వద్ద కర్నూలు-ఎమ్మిగనూరు ప్రధాన రహదారిపై రోడ్డు గుంతలమయం కావడంతో ద్విచక్ర వాహనదారులు గుంతలు కనిపించక రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని రాయలసీమ యూత్ ఫెడరేషన్ మండల అధ్యక్షుడు రాజేశ్ నాయుడు వాపోయారు. ఈ సందర్భంగా RYSF ఆధ్వర్యంలో మట్టితో గుంతలను పూడ్చారు. అధికారులు స్పందించి తరచూ ప్రమాదాలు జరగకుండా రోడ్డు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us