Download Now Banner

This browser does not support the video element.

బెల్లంపల్లి: గంగారం పెద్ద చెరువు మత్తడివాగు పై బ్రిడ్జి రోడ్డు మంజూరైనందున MLA వినోద్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు

Bellampalle, Mancherial | Sep 7, 2025
నేన్నల్ మండలం గంగారంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జాడి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో కృతజ్ఞత సభ నిర్వహించారు గంగారం పెద్ద చెరువు మత్తడి వాగుపై మూడు కోట్ల 15 లక్ష రూపాయల ఐ టి డి ఎ నిధులతో బ్రిడ్జి రోడ్డు మంజూరైనందుకు సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఇందుకు కృతజ్ఞత గా చిన్న వెంకటాపూర్ కొత్తూరు గ్రామ ప్రజలు కాంగ్రెస్ నాయకులు మహిళలు కలిసి ఎమ్మెల్యే గడ్డం వినోద్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు
Read More News
T & CPrivacy PolicyContact Us