చెన్నూరు మండలంలోని సబ్ స్టేషన్లను మంచిర్యాల డివిజన్ SE ఉత్తమ్ శుక్రవారం సాయంత్రం ప్రాంతంలో పరిశీలించారు .కొమ్మర రచ్చపల్లి ,ఆస్నాద్ సబ్ స్టేషన్లలో ఉన్న రికార్డులను ఆయన పరిశీలించారు. ఎల్సి తీసుకునే సమయంలో సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు ఆపరేటర్ సేఫ్టీ కిట్లను ఉపయోగించుకోవాలని సూచించారు. సబ్ స్టేషన్ మెయింటెనెన్స్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు