Download Now Banner

This browser does not support the video element.

నిబంధనలకు విరుద్ధంగా నందిగామలో డీజేలు వాడటంతో స్వాధీనం చేసుకున్న పోలీసులు

Nandigama, NTR | Apr 24, 2024
నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహన్ రావు నామినేషన్ ర్యాలీలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారు. దీంతో పోలీసులు 3 డీజే లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అధికారుల అనుమతులు తీసుకోకుండా పెద్ద ఎత్తున డీజే వాహనాలను వినియోగించారు. దాదాపు 8 డీజే వాహనాలతో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాటలు పెట్టి హంగామా చేశారు. అయినా పోలీసులు మౌనంగానే వ్యవహరించారు. చివరికి 3 డీజే వాహనాలను పోలీసులు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us