చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం దిగువపల్లిలోవెలసి ఉండు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శక్తి క్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయాన్ని చంద్రగ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు మూసివేసిన ఆలయ అధికారులు. గ్రహనంతరం చేపట్టవలసిన కత్రువులు పూర్తయ్యాక యధావిధిగా సోమవారం ఐదు గంటల 30 నిమిషాల నుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని తెలిపిన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ కార్య నిర్వహణ అధికారి ఏకాంబరం.