పండ్లు, కూరగాయల సాగులో జిల్లా రైతులను ప్రోత్సహించాలి హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ వివిధ శాఖల అధికారులు, మహిళా సమాఖ్య అధ్యక్షులతో జిల్లాలో పండ్లు, కూరగాయల సాగు,తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షా సమావేశం హనుమకొండ జిల్లాలో పండ్లు, కూరగాయల సాగులో జిల్లా రైతులను ప్రోత్సహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు.