ఈరోజు అనగా 24వ తేదీ 8వ నెల 2025న సాయంత్రం 6 గంటల సమయంలో పత్రికా ప్రకటనగా తెలియజేసిన మణుగూరు ఎస్హెచ్ఓ 13 తేదీ 8వ నెల 2025న సుమారు రాత్రి 7 గంటల ప్రాంతంలో మణుగూరుకు చెందిన మహమ్మద్ ఫిరోజ్ అనే వ్యక్తి తన యొక్క Ts28J8256 నెంబర్ గల మహేంద్ర బొలెరో నియో కారును ఆదర్శనగర్ నందు పార్కుచేగా అట్టి మహేంద్రా బొలెరో నియో కారు గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనం చేయగా మహమ్మద్ ఫిరోజ్ మేరకు మణుగూరు పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగినది కారు దొంగతనానికి పాల్పడిన షేక్ కరంతుల్లా షేక్ నజీర్ అనే ఇద్దరు వ్యక్తులను పట్టుకున పోలీస్ అ