కాకినాడ జిల్లా పెద్దాపురం పట్నం, పలు ప్రముఖ సెంటర్లో మీదుగా, ఫిట్ ఇండియా స్పెషల్ ఎడిషన్ భాగంగా, ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి పెద్దాపురం పోలీస్ సిబ్బంది,సైకిల్ ర్యాలీ నిర్వహించారు. యువజన వ్యవహారాల మరియు క్రీడ మంత్రిత్వ శాఖ, ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ సూచనలతో, ఫిట్నెస్ కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క సర్కిల్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని. పెద్దాపురం పోలీస్ సిబ్బంది తెలిపారు.