వరంగల్ రైల్వే స్టేషన్ పరిధిలో వరంగల్ జిల్లా సంగెం మండలం లోని చింతలపల్లి రైల్వే గేట్ సమీపంలో భూపతి నాగరాజు అనే యువకుడు ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు గత పది సంవత్సరాల క్రితం పక్షవాతం వచ్చి మందులు వాడుతూ రికవరీ అయ్యి తలనొప్పి నడుము నొప్పితో బాధపడుతూ ఇతర అనారోగ్య కారణాల వల్ల జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు బుధవారం సాయంత్రం 6 గంటలకు తెలిపారు. నాందేడ్ ఎక్స్ప్రెస్ రైలు బండి కిందపడి ఆత్మహత్య చేసుకోవడంతో తలముండెం వేరే అక్కడికక్కడే చనిపోయాడని మృతదేహానికి ఎంజీఎం మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు రైల్వ