శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరు మండలం లోని చిలమత్తూరు మసీదు వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు క్షతగాత్రులను హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.