స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం జఫర్గడ్ మండలం కూనూర్ జిల్లా పరిషత్ హై స్కూల్ నందు రాష్ట్ర స్థాయి బాల, బాలికల 44వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్టిక్ బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ 2025-26 క్రీడలకు ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను ప్రారంభించిన వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కో-ఆపరేటివ్ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి , రాష్ట్ర,