ప్రమోషన్తో బాధ్యతలు పెరుగుతాయని ఎస్పీ నరసింహ అన్నారు. శుక్రవారం సూర్యాపేటలోని ఎస్పీ కార్యాలయంలో ఆర్ముడ్ రిజర్వ్ నందు కానిస్టేబుల్స్ పనిచేస్తున్న వీరబాబు, మహేష్, జానయ్యలు ముగ్గురు హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి పొందడంతో ఉత్తర్వులు శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలకు అనుగుణంగా విధులు నిర్వహణలో అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఉత్తమ సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలన్నారు.