మరికల్ నుండి రాయచూరు వెళ్లే జాతీయ రహదారి నిర్మాణం కోసం గత ఆరు సంవత్సరాల క్రితం భూ సేకరణ జరిపి రహదారి నిర్మాణం చేపట్టిన అధికారుల నిర్లక్ష్యం వలన ఇంత వరకు భూపరిహారం చెల్లించలేదని నిరసిస్తూ నారాయణపేట కలెక్టరేట్ ముట్టడించిన మక్తల్ తాలూకాలోని 19 గ్రామాలకు చెందిన 150 భాదితులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూ పరిహారం కోసం ఐదు సంవత్సరాల నుండి తిరుగుతున్న అక్కడ భారత్ మాల ప్రాజెక్టు డైరెక్టర్ కోటబాబు నిర్లక్ష్యం చేస్తున్నారని.పరిహారం చెల్లించకపోవడంతో పాటు మా భూములను భూ పోర్టల్ లో బ్లాక్ లిస్ట్ లో ఉంచడంలో కోటబాబు హస్తం ఉందని వారు ఆరోపిస్తున్నారు కావున వెంటనే మాకు పరిహారం ఇప్పించి మమ్మ