ఏలూరు జిల్లా పెదపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో పెదపాడు మండలం కలపర్రు టోల్ ప్లాజా వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన లారీ ద్విచక్ర వాహనంపై ప్రయోగిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు ఈ సందర్భంగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం తొమ్మిది గంటల 30 నిమిషాల సమయం లో కలపర్రు టోల్ ప్లాజా వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు