Download Now Banner

This browser does not support the video element.

జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు

Anakapalle, Anakapalli | Aug 26, 2025
అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా చోడవరం ,మాడుగుల, పాయకరావుపేట,ఎలమంచిలి,అనకాపల్లి నియోజకవర్గాల వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us