మునిగలవీడు మాజీ సర్పంచ్ నల్లని నవీన్ రావు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు ,ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేయాలనీ అలాగే ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అవకాతవకలు జరగకుండా నిజమైన లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ పెద్ద ఎత్తున ర్యాలిచేసీ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.