చిత్తూరు జిల్లా. పుంగనూరు మండలం మాగండ్లపల్లె గ్రామ సమీపంలో శుక్రవారం 2 ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ద్విచక్ర వాహనంలో వెళ్తున్న గోవిందు రెడ్డి ,జయచంద్రారెడ్డి. గాయపడ్డారు. వెంటనే గాయపడ్డ వారిని 108 వాహనం ద్వారా స్థానికులు పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. గోవిందు రెడ్డి పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు బెంగళూరులో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది ఘటన శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు వెలుగులో వచ్చింది.