Download Now Banner

This browser does not support the video element.

ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు లో ఎరువుల దుకాణాలపై వ్యవసాయ అధికారి శివశంకర్ , ఎస్ఐ మధుసూదన్ తనిఖీలు నిర్వహించారు

Yemmiganur, Kurnool | Sep 2, 2025
ఎమ్మిగనూరులో ఎరువుల దుకాణాలలో తనిఖీలు..ఎమ్మిగనూరు పట్టణంలో ఎరువుల దుకాణాలపై అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు.కమిటీ రోడ్లోని సాయిరామ్ ఫర్టిలైజర్స్ను మండల వ్యవసాయ అధికారి శివశంకర్, టౌన్ ఎస్ఐ మధుసూదన్ పరిశీలించారు. ఈ సందర్భంగా డీలర్లు లైసెన్స్లు షాపుల్లో ప్రదర్శించాలి, ధృవీకృత కంపెనీల ఎరువులు మాత్రమే విక్రయించాలి, బిల్లు బుక్కులు, రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us