హనుమకొండ జిల్లాకమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 33,600 చేసే పిడిఎఫ్ బియ్యాన్ని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం రోజు మధ్యాహ్నం రెండు గంటల 40 నిమిషాల ప్రాంతంలో హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపల్లి గూడెం గ్రామంలో తుమ్మల రమేష్ అనే వ్యక్తి అక్రమంగా బియ్యం కలిగి ఉన్నాడని పక్క సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ మరియు కమలాపూర్ పోలీసులు సంయుక్తంగా కలిసి రమేష్ ఇంటిపై రైడ్ చేయగా ఆ ఇంట్లో 9.6 క్వింటాన్ల పీడీఎస్ బియ్యం స్వాధీనపరుచుకున్నారు వాటి విలువ 33 వేల 600 రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం కమలాపూర్ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ ఎస్సై వీర