విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకుని చదివితే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చుని అదనపు కలెక్టర్ మాధురి అన్నారు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో బుధవారం సమావేశం నిర్వహించారు. తాను వివాహమై బాబు పుట్టిన తర్వాత సివిల్స్కు ప్రిపేర్ అయినట్లు చెప్పారు. ఇలాంటి కోచింగ్ తీసుకోకుండానే ఇంటి వద్ద కష్టపడి చదివినట్లు పేర్కొన్నారు. వివాహమైన తర్వాత కూడా ఉద్యోగం సాధించవచ్చని పేర్కొన్నారు.