బీఆర్ఎస్ పార్టీ నాయకుల, కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన - రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఐనవోలు మండలం లోని వెంకటపురం ,రాంనగర్, కక్కిరాలపల్లి లో ఇటీవల మరణించిన విషయం తెలుసుకుని ఆయా గ్రామాల వారిగా బాధిత కుటుంబాల ఇండ్లకు వెళ్లి వారి చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన "రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి గారితో జిల్లా , మండల ఆయా గ్రామాల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మండల యూత్ & సోషల్ మీ