ఫర్టిలైజర్ షాప్ యజమానులు తమ స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు రిజిస్టర్ లో నమోదు చేయాలని అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ అన్నారు. శుక్రవారం నర్సాపూర్ జి మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫర్టిలైజర్ షాప్ లలో నిల్వ ఎరువులను పరిశీలించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులు అమ్మాలని దుకాణ యజమానులకు సూచించారు. వీరి వెంట ఎమ్మార్వో శ్రీకాంత్ తదితరులున్నారు