పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లిలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు శక్తి టీం సభ్యులు ఎల్.శ్రీనివాసరావు, నిర్మల తదితరులు గురువారం సైబర్ క్రైమ్, ఈ వ్ టీజింగ్, శక్తి యాప్, గుడ్ టచ్ బాడ్ టచ్ తదితర వాటిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శక్తి యాప్ ను అత్యవసర సందర్భాలలో వినియోగించాలని కోరారు. దానిపై అవగాహన కల్పించారు.