Download Now Banner

This browser does not support the video element.

బండ్లగూడ: తన భర్త తనను ఇబ్బందులు పెడుతున్నాడంటూ ఫలక్‌నుమా పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ, విచారణ చేపట్టిన పోలీసులు

Bandlaguda, Hyderabad | Nov 30, 2024
తాను ఉండగానే మరో మహిళ తో వివాహం చేసుకుని తనను తన భర్త మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ మహిళ. తనను విడిచి వెళ్ళాలని చిత్రహింసలకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేసిన మహిళ
Read More News
T & CPrivacy PolicyContact Us