కొత్తగూడెం పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ నుండి రైల్వే స్టేషన్ వరకు ఆదివారం జిల్లా యువజన క్రీడల ఆధ్వర్యంలో 2కె రన్ నిర్వహించారు.. కార్యక్రమాన్ని జిల్లా యువజన క్రీడల అధికారి పరంధామ్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.. కార్యక్రమంలో క్రీడాకారులు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..