ఈ నెల 13న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగ జరిగే జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజేందర్ బుధవారం లైబ్రరీ మీటింగ్ హాల్ లో న్యాయవాదులతో జరిగిన సమావేశంలో తెలిపారు. న్యాయవాదులు తమ వివాదాలను సామరస్యంగ మరియు త్వరగ పరిష్కరించుకోవడానికి జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.