Download Now Banner

This browser does not support the video element.

హన్వాడ: ఉమ్మడి జిల్లాలో యూరియా సరఫరాపై జిల్లా కలెక్టర్లు, SPలు ప్రత్యేక దృష్టి సారించాలి: మంత్రి జూపల్లి కృష్ణారావు

Hanwada, Mahbubnagar | Aug 26, 2025
మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో నెలకొన్న యూరియా కొరతపై మంగళవారం కొల్లాపూర్ ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి కృష్ణారావు ఉమ్మడి జిల్లా అధికారులతో, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నాగర్ కర్నూల్ కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, రాజేష్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు యూరియా కొరతపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us