Install App
hyd
This browser does not support the video element.
బహదూర్‌పుర: హుస్సేనీ ఆలంలో చోరీ కేసులో బాలుడు అరెస్టు, బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం
Bahadurpura, Hyderabad | Dec 28, 2024
ఓ ఇంట్లో కి చొరబడి అభరణాలు దోపిడీ కి పాల్పడ్డ దుండగున్ని అరెస్టు చేశారు పోలీసులు. 17సంవత్సరాల బాలుడు ఈ దోపిడి కి పాల్పడినట్టు గుర్తించారు పోలీసులు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు దోపిడీ కి గురైన అభరణాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!