Install App
pedakurapaduspot
This browser does not support the video element.
ఎన్నికల వేళ అప్రమత్తంగా ఉండాలి: క్రోసూరులో పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారి వినాయకరావు
Pedakurapadu, Palnadu | Apr 16, 2024
క్రోసూరు పాలిటెక్నిక్ కళాశాలలో పెదకూరపాడు నియోజకవర్గంలోని ఎన్నికల పీవోలు, ఏపీవోలకు శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. కార్యక్రమంలో ఈవీఎంలు పనిచేసే విధానంపై వివరించారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!