జగిత్యాల జిల్లా,మల్యాల మండలం,నూక పల్లి గ్రామంలో శనివారం 60 సంవత్సరాల సిరిపురం లచ్చయ్య అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది,లచ్చయ్యకు అనారోగ్యం కారణంగా అప్పులు చేసి లక్షలు వెచ్చించి చికిత్స తీసుకున్నప్పటికీ తన వ్యాధి నయం కాకపోవడం రుణగ్రస్తుల నుండి ఒత్తిడి కారణంగా,ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉన్న ఇనుప రాడ్డుకు గుమ్మం ముందు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు,కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో,ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని రాత్రి ఏడు గంటలకు వెల్లడించారు మల్యాల పోలీసులు,