ఏలేశ్వరం నగర పంచాయతీ కమిషనర్ ఎం.సత్యనారాయణ, డేటా ఎంట్రీ ఆపరేటర్ గుసిడి అరుణాచలం 23 వేలరూపాయలు లంచం తీసుకుంటూ పట్టుపడడంతో అరెస్టు చేసినట్లు రాజమండ్రి అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ కిషోర్ కుమార్ గురువారం రాత్రి రాజమండ్రిలో విలేకరులకు తెలిపారు. సివిల్ కాంట్రాక్టర్ రాజబాబు నుంచి రూ.23,000/- లంచం తీసుకుంటూ గురువారం ఏలేశ్వరం శిరిడి కాలనీలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని తెలిపారుఅర్బన్ PHC తుది బిల్లు రూ.7.34 లక్షలు విడుదల, రోడ్డు కాంట్రాక్ట్ EMD బిల్ రూ.1.05 లక్షలు CFMS లో అప్‌లోడ్ చేయించేందుకు లంచం ఆశించినట్టు వెల్లడించారు డేటా ఎంట్రీ ఆపరేటర్ వేళ్లపై ఫెనాల్ఫ్తలైన్ ట