జిల్లాలో వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన ప్రాంతాలను పరిశీలించిన రెవెన్యూ(విపత్తుల నిర్వహణ శాఖ)ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ దివిటిపల్లి అమరాజా ఫ్యాక్టరీ కి వెళ్ళే టి.జి. ఐ ఐ.సి. కాంప్లెక్స్ వద్ద దెబ్బతిన్న అప్రోచ్ రోడ్డును, అనంతరం అమిస్తాపూర్ నుండి రామదాసు తండా మధ్య దెబ్బతిన్న రోడ్డును, జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ కాలేజీ వెళ్ళే వర్షపు నీటి తో నిండిన రైల్వే అండర్ బ్రిడ్జి ని ఆయన పరిశీలించారు.దెబ్బతిన్న రహదారి,రైల్వే అండర్ బ్రిడ్జి పునరుద్ధరణ పనులు గురించి వివరించిన కలెక్టర్ వి జయేందిర బోయి,సంబంధిత రైల్వే,మున్సిపల్ ,టి. జి. ఇఐ ఐ సి అధికారులు