మూసీ నిద్ర కార్యక్రమం ను ముగించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని .. వారి ఇల్లు కూల్చి వేసి అక్కడ నుంచి తరలిస్తామని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఇల్లను కూల్చేందుకు ప్రయత్నిస్తే అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు