విశాఖ జ్ఞానాపురం వద్ద గుర్తుతెలియని వ్యక్తి ఆదివారం మృతి చెందారు ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి స్థానిక పోలీసులు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సంయుక్త ఆధ్వర్యంలో అంతక్రియలు నిర్వహించి వారి వారి ఔదార్యాన్ని చెప్పుకున్నారు. ఏ క్రమంలో మృతి చెందిన యొక్క వయసు 50 నుంచి 60 సంవత్సరాలు పైన ఉంటుందని స్థానికంగా ఉన్న పోలీసులు వెల్లడించారు. మృతి చెందిన వ్యక్తి యొక్క వివరాలు తెలియవలసిందని తెలిపారు