రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మాజీ సీఎం కేసీఆర్ నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ ఎంక్వయిరీ వేయడానికి నిరసిస్తూ మానేరు వంతెన వద్ద ధర్నాకు దిగిన బి.ఆర్.ఎస్ నాయకులు. బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య మాట్లాడుతూ మాజీ సీఎం కెసిఆర్ పై సిబిఐ ఎంక్వయిరీ పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా నిర్మించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని పేర్కొన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టులో