ఏలూరు జిల్లా నూజివీడు మండలం అన్నవరం నుండి పోతిరెడ్డిపల్లి వెళ్లే ప్రధాన రహదారి లో అట్టల ఫ్యాక్టరీ నుండి వ్యర్ధాలు బయటకు విడుదల చేయడం వల్ల రైతులకు పంట నష్టం వాటిల్లుతుందని అలాగే చెరువులో చేపలు మృతి చెందుతున్నట్లు పశువులకు త్రాగునీరు కలుషితమై రోగాల బారిన పడుతున్నాయని గ్రామంలో గ్రామస్థలం వ్యర్ధాలు బయటకు వదల వద్దని యజమానులకు తెలియపరిచిన పట్టించుకోవడంలేదని స్థానికులు బుధవారం నాలుగు గంటల 30 నిమిషాల సమయం లో ఆవేదన వ్యక్తం చేశారు అధికారులకు పలమాలు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడంలేదని ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అట్టల ఫ్యాక్టరీ నుండి వ్యర్ధాలు బయటకు విడుదల చేయకుండా చర్య