విద్య,వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ కార్పొరేట్ కు దీటుగా మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.గురువారం కోదాడ పట్టణంలో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు