అనంతపురం జిల్లా కేంద్రంలో శ్రీనగర్ కాలనీలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో బుధవారం ఒంటిగంట 20 నిమిషాల సమయంలో రాప్తాడు వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నేత సత్యనారాయణ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ నిన్నటి రోజున మహానంది రెడ్డి వైఎస్ఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని ఆయన మీడియా సమావేశంలో ప్రకాశ్ రెడ్డి పై విమర్శించడం సరైన పద్ధతి కాదన్నారు మహానంది రెడ్డి గతంలో ప్రకాష్ రెడ్డి లేకుండా రాప్తాడులేకి కూడా రాలేవని విషయాన్ని గుర్తుంచుకోవాలని మహానంద రెడ్డి పై రాప్తాడు సత్యనారాయణ రెడ్డి విమర్శించారు.