హనుమకొండ జిల్లా కేంద్రంలో రెండో విడత దళిత బంధం సాధన సమితి రాష్ట్రస్థాయి రౌండ్ టేబుల్ సమావేశం... దళిత బంధు, చేవెళ్ల డిక్లరేషన్ అమలు చేసేదాకా ప్రభుత్వాన్ని వదిలిపెట్టం... దళితుల అభివృద్ధిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే స్థానిక సంస్థలలోపు దళిత బంధు నిధులు విడుదల చేయాలి... దళితుల ఓట్ల కోసమే చేవెళ్ల డిక్లరేషన్ అని మండి పాట