దసరా కానుకగా పెండింగ్లో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయుల పీఆర్సీ, ఐఆర్, డీఏలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బి. గోపిమూర్తి కోరారు. భీమవరంలో శనివారం ఆయన మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలను ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే విడుదల చేయాలన్నారు.