విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ప్రైవేటీకరణ చేస్తుండగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడడం లేదని ఎమ్మెల్సీ బొత్స్య సత్యనారాయణ అన్నారు విశాఖ లా సన్స్ బై కాలనీ ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో శనివారము నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అదేవిధంగా వికలాంగుల పెన్షన్ తొలగించారని ప్రజా సమస్యల కొరకు ప్రతిపాదన రూపొందించి జిల్లా కలెక్టర్ ను కలుస్తామన్నారు