చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మదనపల్లెలో సిపి పార్టీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులపై శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో నిరసన వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ. పట్టణ కార్యదర్శి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.సిపిఐ పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రైతులకు యూరియా సరఫరా చేయాలని ధర్నా చేపట్టిన సిపిఐ . నాయకులపై పెట్టిన కేసులనువెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.